Sunday, March 9, 2008

ఇంటెర్నెట్ లో వాడుకలో ఉన్న కొన్ని ఆంగ్ల పదములకు తెలుగు తర్జుమా

ఇంటెర్నెట్ లో వాడుకలో ఉన్న కొన్ని ఆంగ్ల పదములకు తెలుగు తర్జుమా...

ఇంటెర్నెట్ - అంతర్జాలం

ఈమెయిల్ - విద్యుల్లేఖ

రికార్డింగ్ స్టూడియో - ధ్వని ముద్రణాలయం

ఎయిర్ హొస్టెస్ - గగన సఖి

(మీకూ తెలిసిన తర్జుమాలను ఇవ్వండి)

5 comments:

sujana said...

నాకు తెలిసిన కొన్ని ఆంగ్లపదాలకు తెలుగులో
Archive --దండకవిల
label--ఉల్లాకు విలాసము

Anil Dasari said...

email కి విద్యుల్లేఖ కంటే వి-లేఖ లేదా విలేఖ ఇంకా బాగుంటుందేమో?

Anil Dasari said...

Air Hostess కి 'విమాన వనిత' అనే పేరు ఇప్పటికే ఉంది గురూజీ. పైగా, 'గగన సఖి', 'గాలి నెచ్చెలి' లాంటివి మరీ అవసరాన్ని మించిన రొమాంటిక్ గా ఉంటాయేమో.

SpaceCity Maverick said...

gagana sakhi bhale undi... :-)

రానారె said...

మీలాంటి ఔత్సాహికులంతా కలిసే telugupadam అనే గుగుల్ గుంపు వుందని మీరెరుగుదురా?