Monday, October 11, 2010

బ్రౌన్ దొర గారి సమాధి

గత ఆగష్టులో భారత యాత్ర సందర్భంగా.. లండన్ లో ఆగడం జరిగింది. ఆ స్మశానం లో ఆయన సమాధి వెతికి పట్టుకోవడం కొంచెం కష్టం. గురువుగారు శ్రీ వంగూరి చిట్టెంరాజు ఇచ్చిన ఆనవాళ్ళతో మహానుభావుడు బ్రౌన్ దొర సమాధి ని దర్శించడంనా ఆదృష్టం. ఆయన సమాధిని దర్శించిన అతి కొద్ది తెలుగు వాళ్ళలో నేను కూడా ఒకడిని అయ్యాను. జీర్ణావస్త లో వున్న బ్రౌన్ సమాధిని లండన్ తెలుగు సమాఖ్య వాళ్ళు పునరుద్దరించి పుణ్యం కట్టుకున్నారు.

6 comments:

Afsar said...

రామ్;

చాలా మంచి పని చేశారు.

ఫోటోలు బాగున్నాయి.

అఫ్సర్

cbrao said...

ఇలా బ్రౌన్ మహనీయుని స్మరించుకోవలసిన అవసరం ఉంది. భారతదేశం లో బ్రౌన్ కు ఎక్కడన్నా స్మృతిచిహ్నం ఉందేమో వెతకాలి.

రాజాబాబు said...

రామ్ గారు నిన్న బ్రౌన్ గారి జయంతి సందర్భంగా ‘తెలుగుతేజం’ బ్లాగ్లో పెట్టిన ఆర్టికల్ మీరు చూసినందుకు ధన్యవాదాలు. ఇప్పుడే మీ బ్లాగ్ ‘ఆంధ్రగోంగూర’ చూసాను. బ్రౌన్ గారి ఫొటోలు బ్లాగ్లో పెట్టడం బాగుంది. నా బ్లాగ్లో కూడా లింక్ పెడుతున్నాను. వీలైతే మీరు కూడా మీ బ్లాగ్లో లింక్ ఇవ్వండి...
రాజాబాబు

Anil Piduri said...

లండన్ తెలుగు సమాఖ్య వాళ్ళు చేసిన మంచిపనికి ఆంధ్రుల కృతజ్ఞతాంజలి.
బ్రౌన్ దొర తెలుగు భాషకు ముద్రణా యుగంలో -
ప్రణాళికా రచన చేసినారు.
మంచి వ్యాసాన్ని అందించారు,
రామ్ బాబుగారూ!

Anil Piduri said...

లండన్ తెలుగు సమాఖ్య వాళ్ళు ;;;;;; చేసిన మంచిపనికి ఆంధ్రుల కృతజ్ఞతాంజలి.
బ్రౌన్ దొర తెలుగు భాషకు ముద్రణా యుగంలో ప్రణాళికా రచన చేసినారు. మంచి వ్యాసాన్ని అందించారు,
రామ్ బాబుగారూ!